395px

Thassadiya (feat. Punya Selva)

Chinmayi

రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావ
rendu jallaa o molaka pelli koothuri poyaava
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ
ainaa em maarane lede inkaa atlaage unnaava
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేల
ammo nee gadusutanamu andariki telisindelaa
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాల
kallem leni gurramlaaga ee dookudu chaala

ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట
aa nota ee nota vinnaame ee maata
నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్న
nijamenaa cheviloona pattaave nacchinonna

ఎంతసేపు ఇట్టాగ
entasepu ittaaga
కూర్చుంటామే వదినమ్మ
koorchuntaame vadinamma
రా ఇక బంగారమ
raa ika bangaaram

ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్ద
enduku aalasyaṁ manamento choopidda
అడుగులో అడుగేస్తూ యువరాణుల్ల
adugulo adugestoo yuvaraanulla
పెళ్లి కూతురా ఏం తొందర
pelli koothuraa em tondara
ముందుందిలే ముచ్చట
mundundile muchchata

త త త తస్సాదియ్య
ta ta ta tassadiyya
తగ్గేదేలేదు హోయ్య
taggede ledu hoyya
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాల
ammaayi annaaka aa maatram undaala

త త త తస్సాదియ్య
ta ta ta tassadiyya
చిరునవ్వుల చిందులేయ్య
chirunavvula chinduleyya
మనమాడిందే ఆట
manamaadinde aata
మనని ఆపేదెవరంట చెలరేగిప
manani aaped evaranta chelaregipa

పెళ్లయ్యాక ఎలా ఉంటావ
pellayyaaka ela untaav
నీ అల్లరికి అంతు పోతుండద
nee allariki antu pothundaa
నా లాగానే మా అత్తయాన
naa laagaane maa attayaana
నేను మార్చేసుకుంటానుల
nenu maarchesukuntaanula

ఆపండే గోల పిల్లలు మీ చిందుల
aapande gola pillalu mee chindula
శుభగడియ దాటి పోతున్నద
shubha gadiya daati pothunnadi
చలించేయ్ పిల్ల నీ సయ్యాటల
chalinchey pilla nee sayyaatala
మెట్టింటిలోన ఇవేమ్ కుదరవ
mettintilona ivem kudarava

అంతలేదులే ఆ ఇంటిక
anta ledule aa intika
రారాని నేనే కద
raaraani nene kada

త త త తస్సాదియ్య
ta ta ta tassadiyya
తగ్గేదేలేదు హోయ్య
taggede ledu hoyya
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాల
ammaayi annaaka aa maatram undaala

త త త తస్సాదియ్య
ta ta ta tassadiyya
చిరునవ్వుల చిందులేయ్య
chirunavvula chinduleyya
మనమాడిందే ఆట
manamaadinde aata
మనని ఆపేదెవరంట చెలరేగిప
manani aaped evaranta chelaregipa

రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావ
rendu jallaa o molaka pelli koothuri poyaava
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ
ainaa em maarane lede inkaa atlaage unnaava
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేల
ammo nee gadusutanamu andariki telisindelaa
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాల
kallem leni gurramlaaga ee dookudu chaala