Suscríbete

Transliteración generada automáticamente

visualizaciones de letras 1

Thassadiya (feat. Punya Selva)

Chinmayi

Letra

    రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావrendu jallaa o molaka pelli koothuri poyaava
    అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావainaa em maarane lede inkaa atlaage unnaava
    అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలammo nee gadusutanamu andariki telisindelaa
    కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలkallem leni gurramlaaga ee dookudu chaala

    ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాటaa nota ee nota vinnaame ee maata
    నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్నnijamenaa cheviloona pattaave nacchinonna

    ఎంతసేపు ఇట్టాగentasepu ittaaga
    కూర్చుంటామే వదినమ్మkoorchuntaame vadinamma
    రా ఇక బంగారమraa ika bangaaram

    ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దenduku aalasyaṁ manamento choopidda
    అడుగులో అడుగేస్తూ యువరాణుల్లadugulo adugestoo yuvaraanulla
    పెళ్లి కూతురా ఏం తొందరpelli koothuraa em tondara
    ముందుందిలే ముచ్చటmundundile muchchata

    త త త తస్సాదియ్యta ta ta tassadiyya
    తగ్గేదేలేదు హోయ్యtaggede ledu hoyya
    అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలammaayi annaaka aa maatram undaala

    త త త తస్సాదియ్యta ta ta tassadiyya
    చిరునవ్వుల చిందులేయ్యchirunavvula chinduleyya
    మనమాడిందే ఆటmanamaadinde aata
    మనని ఆపేదెవరంట చెలరేగిపmanani aaped evaranta chelaregipa

    పెళ్లయ్యాక ఎలా ఉంటావpellayyaaka ela untaav
    నీ అల్లరికి అంతు పోతుండదnee allariki antu pothundaa
    నా లాగానే మా అత్తయానnaa laagaane maa attayaana
    నేను మార్చేసుకుంటానులnenu maarchesukuntaanula

    ఆపండే గోల పిల్లలు మీ చిందులaapande gola pillalu mee chindula
    శుభగడియ దాటి పోతున్నదshubha gadiya daati pothunnadi
    చలించేయ్ పిల్ల నీ సయ్యాటలchalinchey pilla nee sayyaatala
    మెట్టింటిలోన ఇవేమ్ కుదరవmettintilona ivem kudarava

    అంతలేదులే ఆ ఇంటికanta ledule aa intika
    రారాని నేనే కదraaraani nene kada

    త త త తస్సాదియ్యta ta ta tassadiyya
    తగ్గేదేలేదు హోయ్యtaggede ledu hoyya
    అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలammaayi annaaka aa maatram undaala

    త త త తస్సాదియ్యta ta ta tassadiyya
    చిరునవ్వుల చిందులేయ్యchirunavvula chinduleyya
    మనమాడిందే ఆటmanamaadinde aata
    మనని ఆపేదెవరంట చెలరేగిపmanani aaped evaranta chelaregipa

    రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావrendu jallaa o molaka pelli koothuri poyaava
    అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావainaa em maarane lede inkaa atlaage unnaava
    అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలammo nee gadusutanamu andariki telisindelaa
    కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలkallem leni gurramlaaga ee dookudu chaala


    Comentarios

    Envía preguntas, explicaciones y curiosidades sobre la letra

    0 / 500

    Forma parte  de esta comunidad 

    Haz preguntas sobre idiomas, interactúa con más fans de Chinmayi y explora más allá de las letras.

    Conoce a Letras Academy

    ¿Enviar a la central de preguntas?

    Tus preguntas podrán ser contestadas por profesores y alumnos de la plataforma.

    Comprende mejor con esta clase:

    0 / 500

    Opciones de selección