Suscríbete

Transliteración generada automáticamente

visualizaciones de letras 35

Aaya Sher (feat. Arjun Chandy)

Addula Jangireddy

Letra

    హే నీ అయ్య జాగీరhē nī ayya jājīra
    చల్ మావాడోచింద్రchal māvāḍōcindra
    ఇగా జథియల్లెయ్igā jathiyallēya
    జంభళికయ ఆయ షేర్jambhalikaya āya shēra

    హే ఆ దార్ కా సుల్తానేhē ā dār kā sultān
    మా ఘర్ కా సైతానేmā ghar kā saitān
    చల్ షికార్ జేయchal shikār jēya
    జంభళికయ ఆయ షేర్jambhalikaya āya shēra

    పచ్చ బొట్టు గాయమిధిpachcha boṭṭu gāyamidha
    ఆయ షేర్āya shēra
    గంజుకునె న్యాయమిధిganjukunē nyāyamidha
    ఆయ షేర్āya shēra
    బూడిదల గడ్డ ఇదిbūḍidala gaḍḍa ida
    ఆయ షేర్āya shēra
    మాతో రాయబడ్డ కథ ఇదిmātō rāyabaḍḍa katha ida
    ఆయ షేర్āya shēra

    జడలురో జడలురో హడలురో ధడలురోjaḍalurō jaḍalurō haḍalurō dhaḍalura
    కొడుతరో తొడుతరో తీస్తేరో తోలురోkoḍutarō thoḍutarō tīstēro thōlura
    సవారికి దొరుకు బిడ్డsavārikī doruku biḍḍa
    సేవలే లేస్తాయి బిడ్డsēvalē lēstāyi biḍḍa

    పెగులు డీసి మెడల యేసిpegulu ḍīsi meḍala yēsa
    ఆడుతాం బిడ్డ, ఆడుతాం బిడ్డāḍutāṁ biḍḍa, āḍutāṁ biḍḍa

    ఆడ ఈడ యెడ జోడు బిడ్డāḍ īḍa yēḍa jōḍu biḍḍa
    వణుకాయ పుట్టలింక పడితేనాయ్ నా నీడvaṇukāya puṭṭalinka paḍitēnāy nā nīḍa
    బంధ పెడుత మలికినైన గూడbandha peḍuta malikinaina gūḍa
    వాని సావు రాసుకుచిన దేవుని కాడvāni sāvu rāsukuchina dēvuni kāḍa

    చల్ ఉడుకుతుందీ సరా బట్టిలో మా కంట తడేchal uḍukutundī sarā baṭṭilō mā kanṭa taḍa
    జంభళికయ ఆయ ఆయ షేర్jambhalikaya āya āya shēra

    ఇగా రాళుతది బొట్టు బొట్టులో నీ పంచి తడేigā rāḷutadi boṭṭu boṭṭulō nī pañci taḍa
    జంభళికయ ఆయ ఆయ షేర్jambhalikaya āya āya shēra

    జడలురో జడలురో హడలురో ధడలురోjaḍalurō jaḍalurō haḍalurō dhaḍalura
    కొడుతరో తొడుతరో తీస్తేరో తోలురోkoḍutarō thoḍutarō tīstēro thōlura
    సవారికి దొరుకు బిడ్డsavārikī doruku biḍḍa
    సేవలే లేస్తాయి బిడ్డsēvalē lēstāyi biḍḍa

    పెగులు డీసి మెడల యేసిpegulu ḍīsi meḍala yēsa
    ఆడుతాం బిడ్డ, ఆడుతాం బిడ్డāḍutāṁ biḍḍa, āḍutāṁ biḍḍa

    హే బరి బత్తాలునొన్నిర్రాhē bari battālunonnirra
    బార్ బాధ్యె అయినొర్రాbār bādhye āyinorra
    నన్ను పీకుతవ జంభళికయ ఆయ షేర్nannu pīkutava jambhalikaya āya shēra

    హే మోల్ధారం లేనోరhē mōldhāraṁ lēnōr
    నీ కనా మండొర్రాnī kanā maṇḍōrra
    ఇగా పీకుతవigā pīkutava
    జంభళికయ ఆయ షేర్jambhalikaya āya shēra

    పొట్టు పొట్టు ఆకలుందిpoṭṭu poṭṭu ākaḷunda
    ఆయ షేర్āya shēra
    మెట్టు మెట్టు ఎక్కుతmeṭṭu meṭṭu ekkuta
    ఆయ షేర్āya shēra
    పేరు పతా లేనొన్ని రాpēru patā lēnōnni ra
    ఆయ షేర్āya shēra
    చూస్కో paradise కు addressaithachūskō paradise ku addressaitha
    ఆయ షేర్āya shēra

    పొట్టు పొట్టు ఆకలుందిpoṭṭu poṭṭu ākaḷunda
    మెట్టు మెట్టు ఎక్కుతmeṭṭu meṭṭu ekkuta
    పేరు పతా లేనొన్ని రాpēru patā lēnōnni ra
    చూస్కో paradise కు addressaithachūskō paradise ku addressaitha

    Comentarios

    Envía preguntas, explicaciones y curiosidades sobre la letra

    0 / 500

    Forma parte  de esta comunidad 

    Haz preguntas sobre idiomas, interactúa con más fans de Addula Jangireddy y explora más allá de las letras.

    Conoce a Letras Academy

    ¿Enviar a la central de preguntas?

    Tus preguntas podrán ser contestadas por profesores y alumnos de la plataforma.

    Comprende mejor con esta clase:

    0 / 500

    Opciones de selección