Suscríbete
visualizaciones de letras 2

Hellallallo

Rakshita Suresh

Letra

    బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్bāruluṇṭāy byāṅkuluṇṭāy
    బంగారాలుంటాయ్baṅgārāluṇṭāy
    బాధలుంటాయ్ బాకీలుంటాయ్bādhaluṇṭāy bākīluṇṭāy
    భారాలుంటుంటాయ్bhārāluṇṭuṇṭāy

    మనిషన్నవాడికి ఇవి మామూలేmaniṣannavāḍiki ivi māmūla
    ప్రతి పూట తప్పని పీచీలేprati pūṭa tappani pīcīla
    అడపాదడపా ఇదిసే గడపాaḍapāḍaḍapā idisē gaḍapa
    ఏటి పీపిలైపోతావ్ అతిగాēṭi pīpilāipōtāv atiga

    వారానికి వెయ్యి నాకోసం దాయిvārāniki veyyi nākōsaṁ dāya
    నెలకోసారైనా నీకిట్టా ఈ హాయిnelakōsārainā nīkittā ī hāya
    అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యిarakāsulu tiyyi aravaṅkīlu eyyā
    స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయిsvargāniki dāri cūpiṭṭāṁ vacceya

    అందం బిందులున్నాయ్ దా దా దాandaṁ binduluṇṇāy dā dā d
    ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదాālōcitā pōtē ālasyam ayipōda

    హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall
    బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla
    హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall
    బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలోbāvā siggu gaṭrā nokkaḍipōvāla

    ఇంట్లో వంటె తింటుంటావాiṇṭlō vaṇṭe tiṇṭuṇṭāva
    హోటల్కో ఢాబాకోhōṭalkō ḍhābāka
    ఒసారెల్లి ముద్ద మింగి రావాosārelli mudda miṅgi rāva
    హ్మ్ మ్మ్hm mm

    హే ఇంట్లో తానం సాలంటావాhē iṇṭlō tānaṁ sālaṇṭāva
    పండక్కో పబ్బంకోpaṇḍakkō pabbaṅka
    ఏట్లోకి ఎల్లో మునక మునిగి రావాēṭlōki eḷḷō munaka munigi rāva

    ఇది కూడా అంతేరోidi kūḍā antēra
    ప్రతి వారం సంతేరోprati vāraṁ santēra
    అది కూడా వద్దెత్తేadi kūḍā vaddeṭṭa
    పుట్టిందింకెందుకురోpuṭṭindiṅkēnduku

    హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall
    బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla
    చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలోcikkadi pōvā cikkadi pōvā cikkadi pōvāla
    బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla

    ఓ నెమరేసుకోనాకైనాō nemarēsukonāka inā
    వివరీసు లేకుంటే ఎల్గా ఎల్గాvivarīsu lēkunte elgā elg
    ఎనకూళ్లో అననాకైనాenakūḷlō ananāka inā
    వేషాలేవీ లేకుంటే ఎల్గా అల్గాvēṣālēvī lēkunte elgā alg

    సుఖమిట్టా పొగేసేsukhamiṭṭā pogēsa
    ఇప్పుడే అది ఎనకేసేippuḍē adi enakēsa
    ముసలాడైపోయాకmusalāḍaipōyāka
    మురిపెంగా నెమరేసేmuripeṅgā nemarēsa

    హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall
    బావా చీర చొక్కా చిక్కడిపోవాలోbāvā cīra cokkā cikkadipōvāla
    హెల్లల్లల్లో హలో హెల్లల్లల్లో హెల్లల్లల్లోhellallallō halo hellallallō hellallall
    బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలోbāvā siggu gaṭrā nokkaḍipōvāla

    వారానికి వెయ్యి నాకోసం దాయిvārāniki veyyi nākōsaṁ dāya
    నెలకోసారైనా నీకిట్టా ఈ హాయిnelakōsārainā nīkittā ī hāya
    అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యిarakāsulu tiyyi aravaṅkīlu eyyā
    స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయిsvargāniki dāri cūpiṭṭāṁ vacceya

    అందం బిందులున్నాయ్ దా దా దాandaṁ binduluṇṇāy dā dā d
    ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదాālōcitā pōtē ālasyam ayipōda

    Comentarios

    Envía preguntas, explicaciones y curiosidades sobre la letra

    0 / 500

    Forma parte  de esta comunidad 

    Haz preguntas sobre idiomas, interactúa con más fans de Rakshita Suresh y explora más allá de las letras.

    Conoce a Letras Academy

    ¿Enviar a la central de preguntas?

    Tus preguntas podrán ser contestadas por profesores y alumnos de la plataforma.

    Comprende mejor con esta clase:

    0 / 500

    Opciones de selección